Artwork

Вміст надано Harshaneeyam. Весь вміст подкастів, включаючи епізоди, графіку та описи подкастів, завантажується та надається безпосередньо компанією Harshaneeyam або його партнером по платформі подкастів. Якщо ви вважаєте, що хтось використовує ваш захищений авторським правом твір без вашого дозволу, ви можете виконати процедуру, описану тут https://uk.player.fm/legal.
Player FM - додаток Podcast
Переходьте в офлайн за допомогою програми Player FM !

'కిష్మిష్' - రష్యన్ రచయిత్రి 'టెఫీ' రాసిన కథ

19:00
 
Поширити
 
Manage episode 422564247 series 2811355
Вміст надано Harshaneeyam. Весь вміст подкастів, включаючи епізоди, графіку та описи подкастів, завантажується та надається безпосередньо компанією Harshaneeyam або його партнером по платформі подкастів. Якщо ви вважаєте, що хтось використовує ваш захищений авторським правом твір без вашого дозволу, ви можете виконати процедуру, описану тут https://uk.player.fm/legal.

కిష్మిష్ జూన్ నెల 'ఈమాట' వెబ్ పత్రికలో ప్రచురించారు.

https://eemaata.com/em/issues/202406/34506.html

కాథొలిక్ చర్చి సంప్రదాయం ప్రకారం, ఈస్టర్ పండుగ వచ్చే ముందు నలభై రోజుల్ని ‘లెంటు మాసం’ పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా చర్చిలో ఉత్సవాలు జరుగుతాయి. వ్రతం పాటించాలనుకునేవాళ్ళు ఉపవాసం చేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇళ్ళల్లో ప్రత్యేకమైన వంటలు చేస్తారు. ఈ కథ రష్యన్ రచయిత్రి టెఫీ, తాను ఎనిమిదేళ్ళ పాపగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన గురించి రాసింది.

నాదెజ్దా తెఫీ (అసలు పేరు నాదెజ్దా లోక్వితస్కయా) సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 1872లో జన్మించారు. ఆమె రాసిన కథలు, 1919 వేసవిలో యుక్రెయిన్ నించి ఇస్తాన్‌బుల్‌కు ఆమె బోటులో చేసిన తన చివరి విషాదకరమైన ప్రయాణం గురించి హాస్యస్ఫోరకంగా రాసిన ‘ఫ్రమ్ మాస్కో టు ది బ్లాక్ సీ’ సుప్రసిద్ధమైనవి. రష్యాలో విప్లవం ముందు రోజుల్లో తెఫీ అత్యంత ప్రాచుర్యం పొందిన రచయిత్రి. ఆమెను ప్రసిద్ధ రచయిత చెఖోవ్‌తో పోలుస్తారు. ఆమె పేరు మీద రష్యాలో సెంట్లూ, కాండిళ్ళు అమ్మేవాళ్ళట. ఆమె చనిపోయిన ఒక ఆరు దశాబ్దాలు ఆమెను దాదాపుగా అందరూ మర్చిపోయారు. దీనికి రచయిత్రుల పట్ల వుండే వివక్ష కొంత కారణం అయితే, కొంత కారణం ఆమె రచనల్లోని హాస్యం మీద మాత్రమే విమర్శకులు దృష్టి సారించి, వాటిలో వుండే భావోద్వేగపు లోతుల్నీ, అవగాహననూ పట్టించుకోకపోవటం. ఇంకొంత – పాశ్చాత్య విమర్శకులు, సోవియెట్ విమర్శకులు కూడా ప్రవాస రష్యన్ సాహిత్యాన్ని చిన్నచూపు చూడటం. ఆమె గొప్పతనాన్ని గుర్తించి, రచనలన్నింటినీ గత కొన్ని దశాబ్దాలుగా ఆంగ్లంలోకి అనువదిస్తూ వస్తున్నవారు సుప్రసిద్ధ రష్యన్ అనువాదకుల జంట రాబర్ట్ చాండ్లర్, ఎలిజబెత్ చాండ్లర్.

* For your Valuable feedback on this Episode - Please click the link below.

https://tinyurl.com/4zbdhrwr

Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot

Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple

*Contact us - harshaneeyam@gmail.com

***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.

This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
  continue reading

496 епізодів

Artwork
iconПоширити
 
Alle episoder

×
 
Loading …

Ласкаво просимо до Player FM!

Player FM сканує Інтернет для отримання високоякісних подкастів, щоб ви могли насолоджуватися ними зараз. Це найкращий додаток для подкастів, який працює на Android, iPhone і веб-сторінці. Реєстрація для синхронізації підписок між пристроями.

Короткий довідник